IPL 2022: Mohsin Khan Fulfils Parents’ Dream Through Backing From Lucknow Super Giants.
#MohsinKhan
#ipl2022
#mumbaiindians
#lucknowsupergiants
#lsg
#mumbaiindians
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022 సీజన్లో చాలా మంది యువ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. గతంలో 8 టీంలు మాత్రమే ఉండడంతో ఎందరో ప్లేయర్లు బెంచ్‌కే పరిమితమైపోయారు. కానీ ప్రస్తుత సీజన్లో కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో చాలా మంది యువ ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతున్నాయి. అందులో కొందరు తమలోని అద్భుత ఆటను క్రికెట్ ప్రపంచానికి చూపిస్తున్నారు.